క్రిష్ నాశయతి ఇతి కృష్ణః - క్రిష్ అనగా అజ్ఞానాంధకారం. దానిని నాశనం చేసేవాడు కృష్ణుడు అని అర్థం. ఇంత చక్కని పేరు తల్లిదండ్రులు పెడితే క్రిష్ అని పిలిపించుకుంటూ ఉంటారు అదేం అజ్ఞానమో
అలాగే మా ఆఫీసులో పశుపతి అని ఒక తమిళతను ఉండేవాడు. అతనిని తమిళ స్నేహితులందరూ పశు అని పిలిచేవారు
అలాగే మా ఆఫీసులో పశుపతి అని ఒక తమిళతను ఉండేవాడు. అతనిని తమిళ స్నేహితులందరూ పశు అని పిలిచేవారు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి