ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ అనే అచ్చ తెలుగు పేర్లున్న రెండు రాష్ట్రాలను కలిపి ఆంధ్ర ప్రదేశ్ అనే హిందీ పేరు పెట్టేసారు ఆనాటి ఢిల్లీ పలకులు. మరిప్పుడు తెలంగాణాను మళ్లీ విడగొట్టాలని నిర్ణయించిన వారు ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్రం అనే తెలుగు పేరును పునరుద్ధరిస్తారా?
అలాగే శంషాబాద్ విమానాశ్రయానికి పేరు మార్చి ఏ పి.వి. నరసింహారావు పేరో పెట్టే ధైర్యం ఈ నాటి తెలంగాణ వీరులు చేయగలరా?
అలాగే శంషాబాద్ విమానాశ్రయానికి పేరు మార్చి ఏ పి.వి. నరసింహారావు పేరో పెట్టే ధైర్యం ఈ నాటి తెలంగాణ వీరులు చేయగలరా?
Nee kalmokkuta banchen ane telangana veerulu adi matrame cheyyagalaru!!!
రిప్లయితొలగించండిchala kaalamgaa ide anukutunna Kolkata lo Subhash chandra Bose peru ahemeda bad lo sardhar vallabhi Patel peru Mumbai lo cyhatrapathi Sivaji peru Vallu pettukunnaru mana raja sekhara Reddi garu ammagri bhartha peru petteremiti anukunnanu. inta kalaniki ee vishayam charcha ku ravaratam Santhosham
రిప్లయితొలగించండి